
Life Style
Karthika Pournami Naivedyam: కార్తీక పౌర్ణమి నైవేద్యానికి పాకం గారెలు.. బెల్లం పాకం పట్టాలంటే ఇలా చేయండి
Karthika Pournami Naivedyam: కార్తీక పౌర్ణమి వ్రతం సందర్భంగా శివుడికి తీపి నైవేద్యం సమర్పించాలనుకుంటే పాకం గారెలు చేసుకోవచ్చు. మినప్పప్పుతో చేసిన గారెలను బెల్లం పాకంలో ముంచి తీస్తే, బయట బంగారు రంగుతో లోపల మెత్తగా ఉంటాయి. పండుగ…
గురువారం, 19 నవంబర్ 2026