Andhra Pradesh
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్న్యూస్.. రుణాలపై ఇక అదనపు భారం లేదు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra Pradesh: స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళల ఆర్థిక స్వావలంబనకు మరింత బలం చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్న మహిళలపై…