
August 2026: ఆగస్టు నుంచి సామాన్యులకు మరో షాక్.. కార్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, టీ, హెయిర్ ఆయిల్ ధరలు పెరగనున్నాయా?
August 2026: ఆగస్టు నెల ప్రారంభంతో సామాన్యులకు మరోసారి ద్రవ్యోల్బణం ప్రభావం ఎదురుకానుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఇప్పుడు పలు వినియోగ వస్తువుల ధరల పెంపు మరింత భారంగా మారనుంది. పరిశ్రమ వర్గాల…



