
Andhra Pradesh
AP POLYCET 2026: ఏపీ పాలీసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఏప్రిల్ 9 వరకు అవకాశం
AP POLYCET 2026: ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలీసెట్ (AP POLYCET) 2026 దరఖాస్తు గడువును రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 9, 2026 వరకు…
మంగళవారం, 7 ఏప్రిల్ 2026