
Andhra Pradesh
AP Local Elections 2026: స్థానిక ఎన్నికల్లో వైసీపీ దూకుడు.. 27 చోట్ల అభ్యర్థుల ప్రకటన.. కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు!
AP Local Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో కదలికలు మొదలయ్యాయి. అధికార టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా…
శుక్రవారం, 16 అక్టోబర్ 2026