
Andhra Pradesh
AP Local Body Elections: బీసీలకు 34% రిజర్వేషన్ల జీవోలకు హైకోర్టు బ్రేక్.. 6 వారాల్లో ఎన్నికలు!
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న న్యాయపరమైన ఉత్కంఠలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.…
గురువారం, 1 అక్టోబర్ 2026