
Andhra Pradesh
AP Electricity WhatsApp Complaint: ఏపీ విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక వాట్సాప్‌లోనే ఫిర్యాదు.. నెంబర్ ఇదే!
AP Electricity WhatsApp Complaint: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ వినియోగదారులకు ఉపయోగపడే మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం నుంచి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్లు, ట్రాన్స్ఫార్మర్ సమస్యల వరకు ఇకపై వాట్సాప్ ద్వారానే…
శనివారం, 1 ఆగస్టు 2026