
Andhra Pradesh
AP DSC 2026 Notification: ఏపీ డీఎస్సీ 2026లో 2,111 టీచర్ పోస్టులు.. ఎస్జీటీలే 1,205, దరఖాస్తుకు నవంబర్ 30 వరకు గడువు
AP DSC 2026 Notification: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ జనరల్ నోటిఫికేషన్లో భర్తీ చేయనున్న 2,111 టీచర్ పోస్టుల్లో సగానికిపైగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఖాళీలే. రాష్ట్రవ్యాప్తంగా 1,205 ఎస్జీటీ, 906 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. స్కూల్…
గురువారం, 19 నవంబర్ 2026