
Andhra Pradesh
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గ్రేట్ న్యూస్.. 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
AP DSC 2024: ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆమోదముద్ర పడింది. ఇన్నాళ్లూ కళ్లు కాయలు కాచేలా…
గురువారం, 1 ఫిబ్రవరి 2024