
International
Bird Flu: H5N1 బర్డ్‌ఫ్లూతో ఆస్ట్రేలియాకు భారీ ముప్పు.. 400కు పైగా అరుదైన జాతులు ప్రమాదంలో.. శాస్త్రవేత్తల హెచ్చరిక
Bird Flu: ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్న H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్ ఇప్పుడు ఆస్ట్రేలియా జీవవైవిధ్యానికి పెద్ద సవాలుగా మారుతోంది. ఇప్పటివరకు ప్రధానంగా పక్షుల్లోనే కనిపించిన ఈ వైరస్, ఇప్పుడు క్షీరద జంతువులకూ వ్యాపిస్తుండటంతో పరిస్థితి…
శుక్రవారం, 7 ఆగస్టు 2026