
Andhra Pradesh
YS Jagan tweet: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం
YS Jagan tweet: చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ సీఎం వైయస్ జగన్ మండిపడ్డారు. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. చంద్రబాబు…
ఆదివారం, 24 నవంబర్ 2024