
Andhra Pradesh
Joinings in YSRCP: రేపల్లెలో టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు
Joinings in YSRCP: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడిగా, ప్రముఖ కాపు నాయకుడిగా గుర్తింపు పొందిన గూడపాటి శ్రీనివాసరావు (జీఎస్) తన అనుచరులతో కలిసి…
బుధవారం, 5 ఆగస్టు 2026
