
Cinema
Meenakshi Chaudhary: 9 తెలుగు సినిమాలు.. 5 సూపర్ హిట్స్.. టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా మారిన మీనాక్షి చౌదరి!
Meenakshi Chaudhary: ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్‌డమ్ సంపాదించాలంటే వరుసగా విజయాలు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఒకే ఒక్క హిట్ సినిమా హీరోయిన్ల కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తోంది. అయితే కొందరు ఒక్కటి,…
శుక్రవారం, 3 జూలై 2026
