
iPhone 16: రూ.20 వేల వరకు డిస్కౌంట్.. ఐఫోన్ 16పై భారీ ఆఫర్.. సొంతం చేసుకునే ఛాన్స్!
iPhone 16: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆపిల్ అభిమానులకు ఇది గోల్డెన్ ఛాన్స్‌గా చెప్పొచ్చు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా…


