
Andhra Pradesh
TDP Janasena BJP: పొత్తు కుదిరిన వేళ.. ఓటు బదిలీపై కూటమి పార్టీల బెంగ..!
TDP Janasena BJP: టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సీట్ల పంపకాలు గట్రా ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. మొత్తంగా టీడీపీ 17 ఎంపీ సీట్లు, 144 అసెంబ్లీ స్థానాల్లో…
బుధవారం, 13 మార్చి 2024