
Cinema
Akhil Akkineni: ఎట్టకేలకు నెరవేరిన కల.. అఖిల్‌ను కలిసిన ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్.. భావోద్వేగ క్షణాలు
Akhil Akkineni: టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని తన వీరాభిమానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ వైరల్ అయిన గుంటూరుకు చెందిన నాగరాజును బుధవారం (జులై 15) ప్రత్యేకంగా కలిశారు.…
గురువారం, 16 జూలై 2026