
Cinema
Child Artist: కార్తీ కూతురిగా మెప్పించిన చిన్నారి గుర్తుందా? ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్‌లు వస్తున్నా.. ఎందుకు ఒప్పుకోవడం లేదు?
Child Artist: సినీ పరిశ్రమలో చాలామంది నటీనటులు చిన్న వయస్సులోనే బాలనటులుగా కెరీర్ ప్రారంభించి, తర్వాత స్టార్ హీరోలు, హీరోయిన్లుగా ఎదిగారు. అయితే కొందరు మాత్రం తొందరపడకుండా తమ చదువుకు ప్రాధాన్యం ఇస్తూ సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటారు.…
సోమవారం, 6 జూలై 2026