
Telangana
Telangana Rice: తెలంగాణలో బియ్యం ధరలకు గరిష్ట పరిమితి.. కిలోకు రూ.79 మించితే చర్యలు
Telangana Rice: తెలంగాణలో బియ్యం ధరలు పెరగడం, కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వర్గాల బియ్యానికి గరిష్ట చిల్లర ధరలను (ఎంఆర్పీ) నిర్ణయించింది. మిల్లర్లు, వ్యాపారులు…
మంగళవారం, 10 నవంబర్ 2026