
Andhra Pradesh
TTD 2027 calendars: టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు ఆన్లైన్లో బుకింగ్.. ఎక్కడ కొనుగోలు చేయొచ్చంటే?
TTD 2027 calendars: కొత్త ఏడాదికి శ్రీవారి ఆధ్యాత్మిక చిత్రాలతో కూడిన క్యాలెండర్ లేదా డైరీని ఇంటికి తెచ్చుకోవాలనుకునే భక్తులకు టీటీడీ సదుపాయం కల్పించింది. 2027 సంవత్సరానికి ప్రచురించిన క్యాలెండర్లు, డైరీలను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో…
మంగళవారం, 10 నవంబర్ 2026