HomeCinemaOTT Releases: ఓటీటీలో సినిమాల జాతర.. 'పెద్ది' నుంచి 'త్రికాల' వరకు.. స్ట్రీమింగ్‌కు సిద్ధమైన 35...

OTT Releases: ఓటీటీలో సినిమాల జాతర.. ‘పెద్ది’ నుంచి ‘త్రికాల’ వరకు.. స్ట్రీమింగ్‌కు సిద్ధమైన 35 కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు

OTT Releases: ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు సిద్ధమయ్యాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్ భాషల్లోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’, ‘సింగ్ గీతం’, హారర్ థ్రిల్లర్ ‘త్రికాల’ వంటి సినిమాల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Netflix, Amazon Prime Video, ZEE5, Sony LIV, JioHotstar, Sun NXT, Apple TV+, Lionsgate Play తదితర ప్రముఖ OTT వేదికల్లో ఈ వారం ఏయే చిత్రాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయో ఒకసారి చూద్దాం.

Netflix Releases
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల:
పెద్ది (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం)
సింగ్ గీతం (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం)
గుర్తుకొస్తున్నాయి (తెలుగు వెబ్ సిరీస్)
ఇక్కా (హిందీ)
పతి పత్ని ఔర్ వో దో (హిందీ)
లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ (బహుభాషల్లో)
షిప్‌రెక్డ్: నైట్‌మేర్ ఎట్ సీ
అండర్ టోన్
నథింగ్ టు లూజ్
ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (సిరీస్)
Amazon Prime Video Releases

ఈ వారం ప్రైమ్ వీడియోలో:
కొత్త మలుపు (తెలుగు)
డబుల్ ఆక్యుపెన్సీ
త్రికాల
దోశె
శిఖండి
డుగ్ డుగ్
ది సీక్రెట్ ఏజెంట్

Rent ద్వారా:
బ్యాక్‌రూమ్స్
బ్లాక్ బాక్స్
ది ఫ్యూరియస్
గర్ల్స్ లైక్ గర్ల్స్
ప్యాసింజర్

ZEE5
పరిమళ అండ్ కో
ముఖ్బీర్ – ది స్టోరీ ఆఫ్ ఎ స్పై

Sony LIV
బాల్తీ

Sun NXT
త్రికాల

JioHotstar
ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్ (వెబ్ సిరీస్)

MX Player
Made In India – A Titan Story
Lionsgate Play
ది సెంటినల్స్
దోశె

Apple TV+
Trying – Season 5
Paramount+
War Driver
MUBI
Amores Perros
Shudder
Faces of Death
Hulu
Redux Redux
Peacock
Reminders of Him
Simply South / Aha Tamil / Manorama Max
దోశె
ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మూవీస్
ఈ వారం ఎక్కువ మంది ఎదురుచూస్తున్న సినిమాలు:

పెద్ది – థియేటర్లలో మంచి విజయం తర్వాత OTTలోకి
సింగ్ గీతం – యాక్షన్ డ్రామా
త్రికాల – హారర్ థ్రిల్లర్
కొత్త మలుపు – తెలుగు ఎమోషనల్ డ్రామా
దోశె – మల్టీలాంగ్వేజ్ రిలీజ్
Made In India – A Titan Story – డాక్యుమెంటరీ సిరీస్

OTT ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
ఈ వారం మొత్తం 35 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వస్తుండటంతో ప్రేక్షకులకు పూర్తి వినోదం ఖాయమనే చెప్పాలి. యాక్షన్, హారర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్.. ఇలా అన్ని జానర్లలో కంటెంట్ సిద్ధంగా ఉంది. వీకెండ్‌లో ఇంట్లోనే మంచి సినిమా లేదా వెబ్ సిరీస్ చూడాలనుకునే వారికి ఈ జాబితా ఉపయోగపడుతుంది.

ఇవీ చ‌ద‌వండి: Prabhas Fauji OTT Deal: ‘ఫౌజీ’కి రికార్డు ఓటీటీ డీల్?.. ప్రభాస్ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసినట్లు టాక్!
OTT Movies: ఓటీటీలో భయపెట్టేందుకు వచ్చేసిన ఫాంటసీ హారర్ మూవీ.. గుమ్మడికాయ దొంగతనం.. ఆ తర్వాత మొదలయ్యే అసలు భయం!
Peddi OTT Version: థియేటర్లలో ఉన్న సీన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో మారాయా? జాన్వీ కపూర్ ఎపిసోడ్స్‌పై కొత్త డిబేట్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు