
Cinema
OTT Releases: ఓటీటీలో సినిమాల జాతర.. ‘పెద్ది’ నుంచి ‘త్రికాల’ వరకు.. స్ట్రీమింగ్కు సిద్ధమైన 35 కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు
OTT Releases: ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు సిద్ధమయ్యాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్ భాషల్లోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన…
మంగళవారం, 14 జూలై 2026