
Kashi Majili: కాశీని కొత్త కోణంలో చూపించిన యమునా కిశోర్.. రేణు దేశాయ్ ‘కాశీ మజిలీ’ వెనుక ఇంత కథ ఉందా?
Kashi Majili: కాశీ అంటే ఆధ్యాత్మికత, గంగా ఘాట్లు, ఆలయాలు, పుణ్యక్షేత్రాలు గుర్తుకొస్తాయి. అయితే దర్శకుడు డి. యమునా కిశోర్ మాత్రం కాశీని కేవలం ఆధ్యాత్మిక నేపథ్యంగా కాకుండా.. మనిషి భావోద్వేగాలను, గతాన్ని, ప్రేమను, జీవితంలో మరో అవకాశాన్ని ప్రతిబింబించే…








