OTT Movies This Week: ఈ వారం థియేటర్లలో రిలీజ్‌లు తక్కువగా ఉన్నాయి. ప్రధానంగా బాలకృష్ణ ‘అఖండ 2’, అలాగే హిందీలో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.
అయితే ఓటీటీల విషయానికి వస్తే—ఇక హంగామా పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫాంల్లోనే!
ఈ వారం 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా రష్మిక మాండన్నా నటించిన రెండు సినిమాలు కూడా ఈ వీకెండ్ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నాయి.
ది గర్ల్‌ఫ్రెండ్, థామా, ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో, డీయస్ ఈరే, స్టీఫెన్ వంటి సినిమాలు తెలుగులో విడుదల కావడం ప్రత్యేక ఆకర్షణ. ఈ సందర్భంగా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఏ ఓటీటీలో ఏ కంటెంట్ వస్తుందో లిస్ట్‌గా చూడండి.
🎬 NETFLIX – విడుదలలు
ట్రోల్ 2 (Norwegian Film) – Dec 01
Killing Eve (English Web Series) – Dec 02
My Secret Santa (English Movie) – Dec 03
The Girlfriend (Telugu Movie) – Dec 05
J Kelly (English Film) – Dec 05
Stephen (Telugu Dubbed Movie) – Dec 05
The New Yorker at 100 (English Movie) – Dec 05
🎥 Amazon Prime Video – విడుదలలు
Thama (Telugu Dubbed Thriller) – Dec 02
Oh What Fun (English Movie) – Dec 03
🎭 Aha – విడుదలలు
Dhoolpet Police Station (Telugu Dubbed Web Series) – Dec 05
⭐ JioCinema / Disney+ Hotstar – విడుదలలు
The Bad Guys 2 (English Film) – Dec 01
Dies Irae (Telugu Dubbed Movie) – Dec 05
📺 ZEE5 – విడుదలలు
The Great Pre-Wedding Show (Telugu Movie) – Dec 05
Gharwali Pedwali (Hindi Web Series) – Dec 05
Be Dhune Teen (Marathi Web Series) – Dec 05
🔥 Sony LIV – విడుదలలు
Kutram Purindhavan (Tamil Web Series) – Dec 05
🎞️ Sun NXT – విడుదలలు
Arasaiyana Prema Pasanga (Kannada Film) – Dec 05
🍏 Apple TV+ – విడుదలలు
The Hunt (English Web Series) – Dec 03
The First Snow of Fraggle Rock (English Movie) – Dec 05
🎟️ BookMyShow Stream – విడుదలలు
The Life of Chuck (English Film) – Dec 04
కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు ఎలాంటి ముందస్తు సమాచారమే ఇవ్వకుండా అప్రతిక్షితంగా కొత్త సినిమాలు/వెబ్ సిరీస్‌లు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి: OTT Movies : నవంబర్ చివరి వారం: థియేటర్, ఓటీటీలో ప్రేక్షకులను అలరించబోయే కొత్త మూవీస్
OTT Movies: ఎంటర్‌టైన్మెంట్ పండగలా.. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
