
OTT Movies: తాకడానికే భయపడే కేస్ ఫైల్.. దర్యాప్తులో వణికించే రహస్యాలు.. ఓటీటీలోకి కుంచాకో బోబన్ ఉన్మాదం
OTT Movies: మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇటీవల వస్తున్న క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథలకు భిన్నంగా మిస్టరీ, సైకలాజికల్ టెన్షన్, మూఢనమ్మకాలు, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌ను…








