
Gandhari: తాప్సీ గాంధారి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
Gandhari: లీవుడ్ నటి తాప్సీ పన్ను మరో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన గాంధారి సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించిన ఈ…








