Serial Actress : సీరియల్ బ్యూటీస్‌కి నెట్టింట్లో క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. సినిమాల్లో నటించే హీరోయిన్స్‌లా, టీవీ సీరియల్ యాక్ట్రెస్‌లకూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తక్కువ కాదు. లాక్‌డౌన్ తర్వాత టెలివిజన్ ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరగడంతో సీరియల్ స్టార్స్‌కి క్రేజ్ మరింత పెరిగిపోయింది.
స్టార్ మా వంటి ఛానెల్స్‌లో ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ మంచి రేటింగ్‌లతో దూసుకుపోతున్నాయి. వాటిలో “మల్లి” సీరియల్ ఒకటి. ఈ సీరియల్‌లో నటించిన లాస్య తన సహజమైన నటనతో, అందమైన ఎక్స్ప్రెషన్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సీరియల్‌లో పద్ధతిగా చీర కట్టుకున్న లాస్య, సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇటీవల ఈ బ్యూటీ పోస్ట్ చేసిన తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లో లాస్య అందాన్ని చూసి నెటిజన్స్ “ఇది సీరియల్ లాస్యేనా?” అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ గ్లామరస్ ఫొటోలతో లాస్య టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది.
📸 మీరు కూడా ఈ అందాల రాణి తాజా ఫోటోలను ఓ లుక్కేయండి!
ఇవీ చదవండి: Sreeleela: మూడేళ్లుగా ఇండస్ట్రీలో దుమ్ములేపిన భామ.. ఇప్పుడేమైంది?
Actress : చెమటలు పట్టిస్తున్న టిల్లు భామ.. అందాలు అదరహో!
