Sreemukhi: శ్రీముఖి మాస్ డ్యాన్స్ వైరల్.. యేషనాగుల కట్టమీద పాటకు బుల్లితెర రాములమ్మ అదిరిపోయే స్టెప్పులు!
Sreemukhi: తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి పాటల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న పాట యేషనాగుల కట్టమీద. చాలా ఏళ్ల క్రితమే ప్రేక్షకుల ముందుకు…





