HomeCinemaActress : చెమటలు పట్టిస్తున్న టిల్లు భామ.. అందాలు అదరహో!

Actress : చెమటలు పట్టిస్తున్న టిల్లు భామ.. అందాలు అదరహో!

Actress : టాలీవుడ్‌లో ఒకే సినిమాతో సంచలనం సృష్టించిన హీరోయిన్ నేహా శెట్టి గుర్తుందా? “డీజే టిల్లు” చిత్రంలో రాధిక పాత్రలో నటించి ఒక్కసారిగా స్టార్‌అట్రాక్షన్‌గా మారిపోయింది. ఆ సినిమాకి ముందు ఆమె చేసిన ప్రాజెక్టులు పెద్దగా ఆకట్టుకోకపోయినా, సిద్ధు జొన్నలగడ్డతో కలిసి చేసిన ఆ మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. (Actress)

ఆ సమయంలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేసిన నేహా, వరుస అవకాశాలు దక్కించుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. డీజే టిల్లు తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాల్లో నటించినా, పెద్దగా హంగామా చేయలేదు. ప్రస్తుతం సినిమాల పరంగా కొంత సైలెంట్‌గా ఉంది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఫోటోషూట్లు, ట్రావెల్ పిక్స్‌తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా నెట్టింట ఆమె సైలెంట్‌గా మారడంతో ఫ్యాన్స్ మిస్ అయ్యారు.

ఇప్పుడు మళ్లీ నేహా మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. రాత్రివేళ రిసార్ట్‌లో దిగిన ఫొటోలతో గ్లామర్ డోస్ పెంచి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. “మిడ్‌నైట్ వాక్” అంటూ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

👉 మొత్తానికి, సినిమాల్లో కొంత గ్యాప్ ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం నేహా శెట్టి తన అందాలతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారిపోతూనే ఉంది!

ఇవీ చదవండి: Janhvi Kapoor : జాన్వీ లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్.. అందాల దేవత!
Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Rakul Preet singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రగ్యా బర్త్ డే విశెష్.. అందాల భామల హాట్ పోజులు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు