HomeCinemaChitrangda: చిత్రాంగద.. అందాల సంపద.. బ్లాక్ చీరలో మెరుపులు

Chitrangda: చిత్రాంగద.. అందాల సంపద.. బ్లాక్ చీరలో మెరుపులు

Chitrangda: ఐరోపా నగరాల్లో సినిమా షూట్‌లలో బిజీగా గడిపిన చిన్నది చిత్రాంగద.. ఇప్పుడు దివాళీకి విరామం తీసుకుంది. స్వదేశంలో పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి తిరిగి వచ్చింది. దీపావళి సందడంతా ఆమె ధరించిన వస్త్రాలంకరణలో (Chitrangda కనిపించింది.

ఆమె ఈ సంవత్సరం దీపావళి వేడుకల్లో అధునాతన లీనియర్ మిర్రర్‌వర్క్ డిజైన్‌తో అలంకరించిన అద్భుతమైన నలుపు చీరలో ఫ్యాన్స్ ను ఆకర్షించింది. డిజైన్ సంప్రదాయం మరియు ఆధునికతను మిళితం చేసేలా చీర ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దీపావళి ఉత్సాహభరితమైన ఉత్సవాలకు మరింత అందం జోడించినట్లయింది.

రిఫ్లెక్టివ్ మిర్రర్‌వర్క్, డార్క్ బ్లాక్ ఫాబ్రిక్ ద్వారా చీర మెరుగుపర్చారు. లైట్ల కింద మెరుస్తూ, పండుగ అదనపు ఉత్సాహాన్ని యాడ్ చేసింది. మ్యాచింగ్ బ్లౌజ్ చీరకు పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ అయ్యింది.

చీర నమూనా దీపావళి సీజన్‌కు సరైన సమకాలీన ట్విస్ట్‌ను అందించింది. ఆమె తన దుస్తులతో పాటు సంప్రదాయబద్ధంగా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం పెర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయ్యింది.

చిత్రాంగద మెటాలిక్ టోన్‌లతో కూడిన క్లాసిక్ స్మోకీ ఐ మేకప్‌ని సెలెక్ట్ చేసుకుంది. ఇది పండుగ పార్టీలకు ప్రధానమైనది. ఆమె కళ్ళు చీకటి నీడలతో కనిపించాయి. ఆమె చూపులకు లోతైన అర్థం చెప్పేలా పోజులున్నాయి. పెదవుల అందం.. కళ్ల అందం కలగలిపి ముఖారవిందాన్ని చూపు తిప్పుకోనివ్వడం లేదు. smolderingly లోతైన టోన్లు డెప్త్ అందించాయి. మెటాలిక్ షీన్ ఫెస్టివ్ వైబ్స్ తెప్పించింది.

ఈ టైమ్‌లెస్ మేకప్ సెలక్షన్.. చీర ఆకర్షణను మరింత రెట్టింపు చేసింది. చిత్రాంగద హెయిర్ స్టైల్ వదులుగా ఉంది. చిన్న నల్లటి బొట్టు ఆమె అందానికి దిష్టి చుక్కలా ఉంది.

ఇవీ చదవండి: Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ
Meenakshii Chaudhary: రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి.. ఫొటో గ్యాలరీ
Mouni Roy: దసరా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో మౌని రాయ్.. ఫొటో గ్యాలరీ
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు