HomeCinemaBigg Boss 8 Telugu: బిగ్ బాస్ చిచ్చు.. ఐదో వారంలో నామినేషన్స్‌లో ఎవరున్నారంటే..

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ చిచ్చు.. ఐదో వారంలో నామినేషన్స్‌లో ఎవరున్నారంటే..

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లో సోమవారం కావడంతో నామినేషన్ల హడావుడి మొదలైంది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈవారం తమకు నచ్చని కంటెస్టెంట్ల ఫొటోలను మంటల్లో వేసే కాన్సెప్ట్ తీసుకొచ్చారు బిగ్ బాస్. ఈ వారం కూడా నాగ మణికంఠను అందరూ ఫోకస్ చేశారు. కిర్రాక్ సీత అతడితో ఆడేసుకుంటోంది.

వెండతెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదో వారంలోకి ఎంట్రి ఇచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో నలుగురు ఎగ్జిట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ మొదటి మూడు వారాల్లో వెళ్లిపోయారు. ఈ ఆదివారం (సెప్టెంబర్ 29) సోనియా ఆకుల హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. దీంతో ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

సోమవారం రావడంతో ఎలిమినేషన్స్ లో భాగంగా నాగమణికంఠను అందరూ టార్గెట్ చేశారు. కిర్రాక్ సీత.. రెచ్చిపోతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు వీరు ఇద్దరి మధ్య మాటలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య హౌస్ లో చిన్న యుద్ధం జరిగింది. ఆ తర్వాత మణికంఠ నైనికను నామినేట్ చేశాడు. ఆమె టాస్క్ లలో యాక్టివ్ గా పాల్గొనడం లేదని నైనిక ఫైన్ అయ్యాడు.

Read also: Bigg Boss 8 Telugu: గర్ల్ ఫ్రెండ్ ను ఇంట్రడ్యూస్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ నబీల్
Bigg Boss 7 : బిగ్‌ బాస్‌ 7 గ్రాండ్‌ ఓపెనింగ్‌.. వచ్చీ రాగానే నాగ్‌ ఏం చేశాడంటే..
Anjeli Luvania: పంజా బ్యూటీ హాట్ పోజులు.. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
Vantalakka: ఇది చూశారా.. వంటలక్క ఆస్తులు ఎన్ని కోట్లంటే.. 

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు