HomeAndhra PradeshDevara Trailer: దేవర ట్రైలర్ రిలీజ్.. కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ చింపేశాడ్రోయ్!

Devara Trailer: దేవర ట్రైలర్ రిలీజ్.. కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ చింపేశాడ్రోయ్!

Devara Trailer: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. ఈ మూవీలో పూర్తిగా మత్స్యకారుల బ్యాగ్రౌండ్ లో కథ సాగినట్లు స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ సీన్లతో అభిమానులకు పూనకాలు తెప్పించారు.

కథ విషయంలో దర్శకుడు కొరటాల శివ జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించింది. ప్రతి సీన్ కచ్చితంగా తాను అనుకున్నట్లుగానే చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. అలాగే విజువల్ ఎఫెక్ట్ విషయంలో చిత్ర బృందం రాజీ పడలేదని ట్రైలర్ చూసిన వారికి ఇట్టే అర్థం అవుతోంది.

ఇవీ చదవండి: Devara Trailer: దేవర ట్రైలర్.. సోషల్ మీడియా షేక్ అవ్వాలి.. చూసేందుకు రెడీనా?
Andhra Pradesh: నేరం ఏదైనా.. నిందితులు మాత్రం ఇరు పార్టీల్లో ఎలా ఉంటారు!?
Gudivada Amarnath: వరదలపై ముందే సమాచారమున్నా ప్రజలను అలర్ట్ చేయలేదు
Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు