HomeAndhra PradeshYS Jagan: రేపు గుంటూరులో వైయస్ జగన్ పర్యటన

YS Jagan: రేపు గుంటూరులో వైయస్ జగన్ పర్యటన

YS Jagan: రేపు గుంటూరులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పర్యటన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్‌ జైల్‌కు చేరుకుంటారు, అక్కడ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన అనంతరం, అక్కడినుంచి బయలుదేరి ఎస్‌వీఎన్‌ కాలనీలో క్రోసూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్తారు. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈద సాంబిరెడ్డిని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇవీ చదవండి: Vinayaka Chaviti: తెలుగు వారికి వైయస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
YS Jagan: వైయస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడికి జగన్‌ పరామర్శ
YS Jagan: విజయవాడ మునగడానికి కారణం చంద్రబాబే.. మరోసారి జగన్ ఫైర్
YS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు