శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
Andhra Pradesh

YS Jagan: వైయస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడికి జగన్‌ పరామర్శ

ప్రచురణ తేదీ: శనివారం, 7 సెప్టెంబర్ 2024

YS Jagan: హృద్రోగ సమస్యతో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన వైయస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆయనతో ఇవాళ ఫోన్‌లో మాట్లాడిన జగన్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ అన్నిరకాలుగా అండగా ఉంటుందన్నారు. మనోహర్‌రెడ్డి తాడేపల్లిలో ఉన్న మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని వైద్యులు తెలిపారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి: YS Jagan: విజయవాడ మునగడానికి కారణం చంద్రబాబే.. మరోసారి జగన్ ఫైర్
YS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్
CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
Operation YSRCP: వైసీపీని ఖాళీ చేయించే దిశగా టీడీపీ చీఫ్ అడుగులు.. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్!
YSRCP MLC: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స

Summarize with AI

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading