HomeCinemaGangs of Godavari: ఓటీటీ వేదికలోకి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. స్ట్రీమింగ్‌ అప్పుడే

Gangs of Godavari: ఓటీటీ వేదికలోకి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. స్ట్రీమింగ్‌ అప్పుడే

Gangs of Godavari: యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs of Godavari). ఈ మూవీ ఇటీవల విడుదల మంచి టాక్‌ అందుకుంది. ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి వచ్చే తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ నెల 14వ తేదీ నుంచి గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

చరిత్రలో మిగిలిపోవడానికి లంకల రత్నం వస్తున్నాడు…. అని క్యాప్షన్‌ తగిలించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. కృష్ణ చైతన్య డైరెక్షన్‌ చేసిన ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లంకల రత్నాకర్‌గా విష్వక్‌ సేన్‌, రత్నమాలగా అంజలి, బుజ్జి పాత్రలో నేహాశెట్టి నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Read Also: Modi 3.0 Cabinet: ఏపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు ముగ్గురికి…
Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రి పదవులు తెలంగాణలో ఎవరెవరికంటే..
Hyderabad: కక్కుర్తి పడ్డారో ఖతమైపోతరు.. హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్!
AP CS: ఏపీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకారం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు