Exit Polls: దేశ వ్యాప్తంగా రేపటితో సార్వత్రిక ఎన్నికల సమరం ముగియనుంది. సుమారు రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరిగిన ప్రజాస్వామ్య పండుగలో.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రకటించనున్నాయి పలు సంస్థలు. అయితే, ఇప్పటికే పలు అధ్యయనాలు, సంస్థలు జరిపిన సర్వేల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. మెజార్టీ సంస్థలు ఏపీలో అధికార పార్టీ వైసీపీ తిరిగి అధికారం దక్కించుకుంటుందని తేల్చాయి. మరోవైపు కూటమి గెలుస్తుందని కూడా పలు సర్వేలు తెలిపాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవి నిజమయ్యాయి? ఏవి విరుద్ధంగా వచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
1. RG Flash (Lagadapati Rajagopal)
MLA
YSRCP – 65-72
TDP – 90-110
JSP – 1-5
Others – 00
MP
YSRCP – 10-12
TDP – 15-17
JSP – 00
Others – 00
2. CPS Survey
YSRCP – 130-133
TDP – 43-44
JSP – 0-1
Others – 00
3. VDP Associates
YSRCP – 111-121
TDP – 54-60
JSP – 0-4
Others – 00
4. India Today – Axis
YSRCP – 130-135
TDP – 37-40
JSP – 01
Others – 00
MP
YSRCP – 18-20
TDP – 4-6
JSP – 0-1
Others – 00
5. KK Survey
YSRCP – 130-135
TDP – 30-35
JSP – 10-13
Others – 00
6. I News Flash Survey
YSRCP – 110-120
TDP – 55-62
JSP – 0-3
Others – 00
7. Peoples Pulse
YSRCP – 112
TDP – 59
JSP – 04
Others – 00
8. AARA
YSRCP – 126
TDP – 47
JSP – 02
Others – 00
9. Mission Chanakya
YSRCP – 91-105
TDP – 55-61
JSP – 5-9
Others – 00
10. Times Now VMR
YSRCP – 98
TDP – 65
JSP – 02
Others – 00
11. INSS Media
YSRCP – 52
TDP – 118
JSP – 05
Others – 00
12. TV5 Survey
YSRCP – 68
TDP – 105
JSP – 02
Others – 00
2019లో ఎంపీ సీట్లపై ఎగ్జిట్ పోల్స్ ఇవీ
Todays Chanakya
YSRCP – 5-11
TDP – 14-20
JSP – 00
Others – 00
News 18 India
YSRCP – 13-14
TDP – 10-12
JSP – 0-1
Others – 00
Republic Jan ki Baat
YSRCP – 13-16
TDP – 8-12
JSP – 0-1
Others – 00
Republic C Voter
YSRCP – 11
TDP – 14
JSP – 00
Others – 00
NewsX NETA
YSRCP – 20
TDP – 05
JSP – 00
Others – 00
ఇవీ చదవండి: Prannoy Roy Interview with YS Jagan: వైయస్ జగన్‌తో ప్రణయ్ రాయ్ ఇంటర్వ్యూ.. అభివృద్ధి, మద్యం పాలసీపై క్లారిటీ!
Attack on CM Jagan: సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడికి బెయిల్
YS Jagan with I-Pac: 151 దాటేస్తాం.. వైయస్ జగన్ కాన్ఫిడెన్స్ ఇదీ
YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్ స్పీచ్.. ఇక్కడ చదవండి
YS Jagan in Chilakaluripeta: ఫ్యాన్ గుర్తుకు గుద్దితే బ్యాలెట్ బద్దలవ్వాలి.. చిలకలూరిపేటలో సీఎం జగన్
