HomeAndhra PradeshCM Jagan: గెలవగానే విశాఖలోనే ప్రమాణ స్వీకారం.. అక్కడి నుంచే పాలన చేస్తా: సీఎం జగన్

CM Jagan: గెలవగానే విశాఖలోనే ప్రమాణ స్వీకారం.. అక్కడి నుంచే పాలన చేస్తా: సీఎం జగన్

CM Jagan: ఎన్నికల్లో గెలవగానే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం జగన్ టీవీ9లో ప్రముఖ జర్నలిస్ట్ రజనీకాంత్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సీఎం జగన్ అనేక విషయాలను కూలంకశంగా పంచుకున్నారు. ఆ వివరాలు ఇవీ..

* దేశం మొత్తం ఏపీ మోడల్ ఫాలో అవుతుంది
* మనసుపెట్టి పాలన చేస్తున్నాం
* కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం
* కొత్తగా నాలుగు సీ పోర్టులు కడుతున్నాం
* 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం
* మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం

* ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా ఉన్నాం
* గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి చేశాం
* చంద్రబాబు మోసపూరిత మనిషి
* చంద్రబాబుపై ఎన్నికల కమిషన్ కేసు పెట్టింది
* మా పాలనలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు

* పారిశ్రామికవేత్తలు కూడా క్యూ కడుతున్నారు
* నేను చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోంది
* చూడాలని లేనప్పుడు అభివృద్ధి కనిపించదు
* పచ్చకామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది
* 3వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి

* 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన
* 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇచ్చాం
* అంతర్జాతీయవర్సిటీల కోర్సులు తీసుకొచ్చాం
* పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలనేది మా తాపత్రయం
* శ్రీకాకుళంలో పోర్టు కడుతున్నాం
* శ్రీకాకుళం ముంబైలా అభివృద్ధి చెందుతుంది

* తెలంగాణలో 60శాతం రెవెన్యూ హైదరాబాద్ దే
* తెలంగాణకు హైదరాబాద్..ఏపీకి విశాఖ ఐకాన్ సిటీలు
* మేం 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం
* చంద్రబాబు హయాంలో 32 వేల ఉద్యోగాలు ఇచ్చారు
* వైద్యరంగంలో 54 వేల ఉద్యోగాల భర్తీ

* MSMEలపై పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదు
* MSMEలలో అదనంగా 20 లక్షల మందికి ఉపాధి
* రైతు భరోసా సాగు ఖర్చులో 80 శాతం
* స్వయం ఉపాధి వారు విచ్ఛిన్నమైతే అభివృద్ధి ఆగుతుంది
* రైతులకు పెట్టుబడి సాయం గతంలో లేదు

* అమరావతిలో డెవలప్‌మెంట్ ఎకరాకు రూ.2 కోట్లు అవసరం
* విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవు
* విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తా
* పరిపాలన విశాఖ నుంచే జరుగుతుంది
* ఆంధ్రప్రదేశ్ లో విశాఖ అతిపెద్ద సిటీ

* విశాఖలో అతిపెద్ద సచివాలయం నిర్మిస్తాం
* అతిపెద్ద కన్వెన్షన్ హాల్, స్టేడియం కడతాం
* విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం
* విశాఖకు బూస్టింగ్ ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యం
* అమరావతి అభివృద్ధి చేయాలంటే ఆలస్యం అవుతుంది

* వీలైనంత త్వరగా మనం హైదరాబాద్, చెన్నై స్ధాయికి ఎదగాలి
* కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఇచ్చాం
* నేరుగా ఖాతాల్లోకి డబ్బు జమచేస్తున్నాం
* నాణ్యమైన విద్యతో పిల్లల టాలెంట్ పెరుగుతుంది
* అందుకే అమ్మఒడి ఇస్తున్నాం

* పిల్లలకు పెట్టే ప్రతిరూపాయి వారి అభివృద్ధికోసమే
* ఆసరా లేకపోతే కోటి మంది మహిళలు నష్టపోతారు
* నిలదొక్కుకోవడానికి సాయం చేస్తే వారిని సోమరిపోతులను చేసినట్టు కాదు
* DBT ద్వారా ఇచ్చేవేవీ ఉచితాలు కావు
* DBT లకు ఒక ప్రయేజనం ఉంది
* నాలుగేళ్ల పాటు చేయూత అందించాం

* నేడు లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నాం
* ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబుతున్నారు
* చేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాలి
* ఇష్టానుసారం హామీలు ఇస్తే నిధులు ఎలా వస్తాయి
* రాష్ట్ర వనరులను దృష్టిలో పెట్టుకుని హామీలు ఇవ్వాలి
* చంద్రబాబు ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్నారు

* నేనుకూడా చంద్రబాబుకంటే ఎక్కువ హామీలు ఇవ్వగలను
* ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు
* రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతున్నారు
* సూపర్-6.సూపర్-7 అంటూ అడ్డగోలు హామీలు ఇస్తున్నారు
* రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి

* చేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాలి
* నాప్రతిమాట గౌరవప్రదంగా ఉంటుంది
* చంద్రముఖి, లకలక,వదల బొమ్మాళీ అనేవి తిట్లు కావు
* గతంలో కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉన్నా
* ఇప్పుడు జరుగుతున్నవి బైపోలార్
* 90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉంది

* ఎంత మంది కలిసి పోటీ చేసినా 50శాతానికిపైగా ఓట్లు వచ్చిన వాళ్లే గెలుస్తారు
* ప్రతి పేదింటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం
* మంచినిచూసి ఓటువేయండని చంద్రబాబు అడగలేకపోతున్నారు
* నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి ఓట్లు అడుగుతున్నా
* పవన్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడుతా
* గతంలో కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉన్నా

* రాజకీయాల్లో రోల్ మోడల్ గా ఉండాలి
* ఐదేళ్లకోసారి భార్యలను మార్చడం సరికాదు
* ఒకసారి జరిగితే పొరపాటు..రెండోసారి జరిగితే గ్రహపాటు
* మూడు,నాలుగుసార్లు అయితే అలవాటు
* చంద్రబాబు,దత్తపుత్రుడు పార్టనర్స్
* గతంలో టీడీపీ మేనిఫెస్టోలో పవన్ భాగస్వామి
* చంద్రబాబు చేసిన ప్రతిపాపంలో దత్తపుత్రుడి వాటా ఉంది

* బీజేపీ తప్పులను కూడా నేను ప్రశ్నిస్తున్నా
* ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడటం తప్పు
* ప్రతిమతంలో ఓసీలు, బీసీలు ఉంటారు
* మతం వేరు.. రిజర్వేషన్లు వేరు
* ముస్లింలపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే ఇంకా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారు
* ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ధర్మం

* ముస్లింలలో వెనకబడిన వారికే రిజర్వేషన్లు ఉన్నాయి
* రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్తాం
* పార్లమెంటులో కూడా గళమెత్తుతాం
* ఇప్పుడు జరుగుతున్నది బై పోలార్ ఎన్నికలు
* 99% కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉంది
* ఎంతమంది కలిసి పోటీ చేసినా 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన వాళ్లే గెలుస్తారు

* ప్రతి పేదింటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం
* ప్రత్యేక హోదా వైసీపీ ఎజెండా
* ప్రత్యేక హోదాను ఎవరు అమ్మేశారు?
* హోదాను అమ్మేసి చంద్రబాబు ప్యాకేజీ అన్నారు
* చంద్రబాబు వల్ల రాష్ట్రం నష్టపోయింది

* కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసింది
* ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చలేదు
* హోదాను చట్టంలో చేర్చకపోవడం అతిపెద్ద అన్యాయం
* హోదాను చట్టంలో చేర్చి ఉంటే కోర్టుకెళ్లే వాళ్ళం
* ఆయన దేశానికి ప్రధాని.. నేను రాష్ట్రానికి సీఎం
* బీజేపీతో మాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి

* బీజేపీ, టీడీపీ పొత్తులపై వారికే క్లారిటీ లేదు
* నన్ను ఒంటరిగా ఎదుర్కోలేమని భయపడుతున్నారు
* కుటుంబ సభ్యులకు చాన్స్ ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవు
* అవినాష్ వివరణ కరెక్టేనని ఎవరికైనా అనిపిస్తుంది
* తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశారనడం ఘోరం

* అవినాష్ తప్పు చేయలేదని క్లియర్ కట్ గా తెలుస్తోంది
* అవినాష్ కు మద్దతు ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు
* చెల్లెళ్లకు న్యాయం చేసేందుకు మరొకరికి అన్యాయం చేయడం ధర్మం కాదు
* వివేకా కేసును తప్పుదోవ పట్టిస్తూ సీబీఐ విచారణ అడిగారు
* వివేకాహత్యను కడప సెంట్రిక్ గా మార్చారు

* ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్న ఓడిపోవాల్సింది కాదు
* చిన్నాన్న రెండో భార్య గురించి అవినాష్ అడుగుతున్నది లాజికల్ గా కరెక్టే కదా
* సునీత మాటలు ఎన్నికలపై ప్రభావం చూపవు
* ఏం జరిగిందో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు
* అవినాష్ ఎలాంటివారో జిల్లా ప్రజలకు తెలుసు

* అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు
* నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ కు రాలేదు
* ప్రజా జీవితంలో కొన్ని సవాళ్లు వస్తాయి
* నా ఓటు బ్యాంకును చీల్చాలని కుట్ర చేస్తున్నారు
* షర్మిల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు
* ఒక సీఎంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలుస్తాం

* బీజేపీ పెట్టిన అన్ని బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు
* రాష్ట్ర ప్రయోజనాల కోసమే కొన్నింటికి మద్దతు ఇచ్చాము
* కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెస్తాం
* కేంద్రంలో ఎవరున్నా మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
* అంతా మంచే చేసినప్పుడు వైనాట్ 175

* అందరితో సత్సంబంధాలు ఉండాలని నేను ఆశిస్తా
* నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా లేదు
* పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే
* దేవుడిపై నమ్మకం, ప్రజలపై విశ్వాసం ఉంది

* వందేళ్ల తర్వాత తొలిసారి సర్వే చేశాం
* భూ రికార్డులు సిద్ధం చేశాం
* భూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం
* ఏపీలో 17వేల గ్రామాల్లో రికార్డులు అప్డేట్ చేశాం
* టైటిల్స్ లో తప్పులు లేకుండా చూడడం ప్రభుత్వ గ్యారెంటీ

* ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో భూములకు ఇన్సూరెన్స్
* గ్రామ సచివాలయాలే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా మార్పు
* సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం
* ప్రతి గ్రామంలో ఒక సర్వేయర్ ను పెట్టాం
* ల్యాండ్ టైటిలింగ్, రిజిస్ట్రేషన్ రెండూ ఒకటి కాదు
* అన్ని సర్వేలు పూర్తయ్యాకే యాక్ట్ వస్తుంది.

ఇవీ చదవండిఐ YS Jagan in Rajanagaram: చంద్రబాబు ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతున్నారో మీరే చూడండి: రాజానగరంలో సీఎం జగన్
YS Jagan in Ichapuram: మీరు వేసే ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదులుతుంది: ఇచ్చాపురంలో సీఎం జగన్
YS Jagan in Gajuwaka: పోలవరాన్ని బాబు ఏటీఎంగా మార్చుకున్నాడన్న మోదీ.. ఇప్పుడీ వ్యాఖ్యలా? గాజువాకలో సీఎం జగన్
YS Jagan in Macherla: పథకాల విప్లవం మీ బిడ్డ పాలనలోనే.. మాచర్లలో సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు