Written Exam: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష జూన్ 10, 11, 12 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉపాధి మరియు శిక్షణా శాఖ డైరెక్టర్ డా. బి.నవ్య వెల్లడించారు. గతంలో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరకు కీలక సూచనలు చేశారు.
జూన్ 6 నుంచి ప్రారంభించాల్సిన ఈ రాత పరీక్షలు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వారు నిర్వహించే జూనియర్ ఇంజినీరింగ్ పరీక్షలు ఉన్నందున వారి అభ్యర్థన మేరకు రాత పరీక్షలు తేదీలను మార్పు చేశామని తెలిపారు. జూన్ 10, 11, 12 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని డైరెక్టర్ తెలిపారు. ఈ పోస్టులకు మార్చి, 20 వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ పరీక్షల తేదీ మార్పులను గమనించాలని ఆమె కోరారు. పూర్తి వివరాలను వెబ్ సైట్ చిరునామా : https.//employment.ap.gov.in/ లో తెలియపరిచామన డైరెక్టర్ డా. బి.నవ్య తెలిపారు.
ఇవీ చదవండి: Vice President: సంస్కృతం విద్య మాత్రమే కాదు.. ఉన్నతికి మార్గం
2024-25 Books: ఈ విద్యా సంవత్సరానికి సరికొత్తగా పాఠ్యపుస్తక ముఖచిత్రాలు
TOEFL Exam: టోఫెల్ పరీక్ష రాసిన 4,53,265 మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు
Electricity supply: మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి
Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!
Foreign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్!
American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు
Scholarship: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు నెలకు రూ.76 వేల స్కాలర్‌షిప్!
Early Childhood Education: చిన్నారుల విద్యపై యూనిసెఫ్ రూపొందించిన ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
JVD at Bhimavaram: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం.. పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశాం : సీఎం జగన్
