HomeCinemaKavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌

Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌

Kavya Thapar: ఏక్‌ మినీ కథతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ, యువ కథానాయిక కావ్య థపర్‌. తొలి సినిమాతోనే నటనలో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది.(Kavya Thapar)

ఈ క్రమంలో కాస్త ఎక్స్‌పోజింగ్‌ పెంచేసింది. సాధారణంగానే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తనదైన శైలిలో ఫోటో షూట్స్‌ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఫొటో షెషన్స్‌ పెంచింది.

అందమైన ఫొటోను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ.. కావ్య రెచ్చిపోతోంది. ముఖ్యంగా ఇటీవల జరిపిన ఫొటో షూట్‌లో జారిపోతున్న డ్రెస్‌ వేసుకొని అందాలను ఆరబోసింది.

నాభి, చెస్ట్‌ పూర్తిగా కనిపించేలా దర్శనమిచ్చింది ఆ ఫొటోల్లో. ఈ ఫొటోలను చూసిన కుర్రకారు లైకులు, కామెంట్లతోహోరెత్తిస్తున్నారు. తమ క్రష్‌ లిస్టులోకి చేర్చేసుకుంటున్నారు చాలా మంది యువకులు.

ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రాభవం పెరిగిన నేపథ్యంలో యువ తారలంతా విపరీతమైన పబ్లిసిటీ కోసం ఫొటోలు నెట్టింట పెడుతూ ఆకట్టుకుంటున్నారు.

తద్వారా సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటున్నారు. స్టార్‌ హీరోయిన్లతో పాటూ నిన్నగాక మొన్న వచ్చిన కుర్ర భామలదీ ఇదే తీరు.

ప్రస్తుతం ఎందుకు ఫోటో షూట్ చేస్తున్నారో .. ఏ కారణంగా ఫొటోస్ ను ఎక్స్పోజ్ చేస్తున్నారో.. ఒళ్ళు తెలియకుండా ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు స్టార్ హీరోయిన్స్.

తొలి సినిమాతోనే మంచి మార్కులు..

స్టార్‌ హీరోయిన్లకు దీటుగా కావ్య థపర్‌.. తన ఫొటో షెషన్స్‌తో రెచ్చిపోతోంది. అంగాంగ ప్రదర్శనలతో యువకుల మతులు పోగొడుతోంది.

ఇటీవల తన ఇన్‌స్టా గ్రామ్‌లో పెట్టిన ఫొటోలు చూసి యువకులు ఇంప్రెస్‌ అయిపోతున్నారు. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. మోడలింగ్‌నే తన కెరీర్‌గా ఎంచుకొని తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే తొలి సినిమాతో మంచి ఇంప్రెస్‌ కలిగించింది. ప్రస్తుతం హాట్‌ పోజులు ఇస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది.

read also: Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు