
Andhra Pradesh
CM Jagan: రైతన్నల మేలు కోరే ప్రభుత్వమిది.. యంత్ర సేవ పథకంలో ట్రాక్టర్ల పంపిణీ
CM Jagan: అన్నదాతలకు మేలు చేసే ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan) స్పష్టం చేశారు. గుంటూరు చుట్టుగుంటలో వైఎస్సార్ యంత్ర సేవ (YSR Yantra Seva) పథకంలో భాగంగా ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా…
శుక్రవారం, 2 జూన్ 2023
