Cinema
OTT Movie: థియేటర్లలో పెద్దగా ఆడని సైకలాజికల్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రీగా.. వీకెండ్కు మంచి ఛాయిస్
OTT Movie: కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించవు. సరైన ప్రమోషన్ లేకపోవడం, పరిమిత థియేటర్లు, స్టార్ నటీనటులు లేకపోవడం వంటి కారణాలతో మంచి కథ ఉన్న సినిమాలు…