
Sports
Team India: ప్రపంచ క్రికెట్లో నయా చరిత్ర.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డ్ సాధించిన దీప్తి శర్మ
Team India: భారత మహిళా క్రికెట్కు గర్వకారణంగా నిలిచే ఘనతను స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ సాధించింది. అంతర్జాతీయ మహిళా టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి…
బుధవారం, 31 డిసెంబర్ 2025