
Ayush Tejas: హీరో కుమారుడు హీరోగా ఎంట్రీ.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా గ్రాండ్‌గా ప్రారంభమైన సినిమా!
Ayush Tejas: తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రముఖ నటుడు శరత్ బాబు కుమారుడు ఆయుష్ తేజస్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. కట్టా జయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో ఆయుష్ తేజస్…




