
National
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక మలుపు.. మళ్లీ విచారించాలన్న ఢిల్లీ కోర్టు
Sonia Gandhi: న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఓటరు నమోదు వ్యవహారం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది. భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేరిందన్న ఆరోపణలపై దర్యాప్తు…
మంగళవారం, 22 సెప్టెంబర్ 2026