
Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు.. ‘పదేళ్ల తర్వాత బాధపడతాడు’
Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకడం అతని కెరీర్లో అతిపెద్ద తప్పిదమని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని తలుచుకుని కోహ్లీ పదేళ్ల తర్వాత బాధపడతాడని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.…
శనివారం, 21 నవంబర్ 2026