
Maharaja Hollywood Remake: హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి మహారాజా.. హీరోగా ఆ స్టార్ పేరు!
Maharaja Hollywood Remake: విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా ఇప్పుడు మరో కీలక మైలురాయిని అందుకుంది. 2024లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ను హాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని…








