
National
Vande Mataram: పాట పాడలేదని శిక్షించొద్దు.. 1986 నాటి తీర్పును గుర్తు చేసిన సుప్రీంకోర్టు
Vande Mataram: ‘వందేమాతరం’ గేయం విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మతం లేదా అంతరాత్మకు సంబంధించిన అభ్యంతరాల కారణంగా జాతీయ గీతాన్ని లేదా జాతీయ గేయాన్ని పాడేందుకు నిరాకరించే వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకునే విషయంలో…
బుధవారం, 23 సెప్టెంబర్ 2026