
Andhra Pradesh
Tirumala : డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు…
బుధవారం, 26 నవంబర్ 2025