
Cinema
Vaazha 2: మలయాళంలో సంచలనం సృష్టించిన మూవీ.. 10 రోజుల్లో రూ.163 కోట్ల వసూళ్లు.. త్వరలో తెలుగు రిలీజ్?
Vaazha 2: మలయాళం సినిమాల ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కించినప్పటికీ కంటెంట్ బలంగా ఉంటే భారీ విజయాలు సాధించగలమని అక్కడి దర్శకులు పదేపదే నిరూపిస్తున్నారు. స్టార్ హీరోలు, భారీ యాక్షన్ సన్నివేశాలు,…
మంగళవారం, 14 ఏప్రిల్ 2026