
Las Vegas: ఐటీ సర్వ్ ఎలయెన్స్ సినర్జీ సమ్మిట్‌లో నారా లోకేష్
Las Vegas: దైనందిన పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. లాస్ వేగాస్ (Las…





