
International
America Crime: ప్రియురాలి మృతి కేసులో భారతీయ విద్యార్థి.. అమెరికా నుంచి జర్మనీకి, అక్కడి నుంచి భారత్‌కు వెళ్లేలోపే అరెస్ట్
America Crime: అమెరికాలో ఓ 19 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి అరెస్టు కావడం సంచలనంగా మారింది. అరిజోనా రాష్ట్రంలోని టక్సన్‌లో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా విద్యార్థిని జులిస్సా రూబీ సలాజర్…
గురువారం, 13 ఆగస్టు 2026